Vandemataram Foundation felicitated "Best Teachers" from Government schools across the state of Telangana at Ravindra Bharathi



Teachers can be tremendous change agents in the society and can play a pivotal role in nation building, a single generation of committed teachers can make India a global leader in every field.

To honour the priceless contribution of teachers, Vandemataram Foundation felicitated "Best Teachers" from Government schools across the state of Telangana at Ravindra Bharathi.

We thank Dr.K.V Ramanachary garu - IAS (Advisor,Govt. of Telangana), Dr.Chukka Ramaiah garu (Educationist, Former MLC) & other guests for gracing the occasion. Thank you for sharing your time, your knowledge & delivering inspiring message to all the teaching fraternity.





ప్రభుత్వ బడులకు పూర్వవైభవం తెస్తున్న గురువులకు వందేమాతరం సత్కారం....
తల్లిదండ్రులు తనువునిస్తే మనిషికి జీవితాన్నిచ్చి, జాతికి దిశానిర్దేశం చేసేది గురువు...అనంతకోటి ప్రపంచ పరిణామంలో ఆనాటి నుండి నేటి వరకు చరిత్ర సృష్టించి జీవిత పరమార్ధాన్ని నిర్దేశించారు..పుణ్య గురువుల తపనతో కూడిన త్యాగం అనేక వైషమ్యాలను సంస్కరించి, సమాజాన్ని సమన్వయపరచి సన్మార్గంలో నడిపింది...గురువుల అంతరంగము నుండి వచ్చిన ఆలోచనలే ఆ దేశపు జాతి రూపు రేఖాలవుతాయి...
జీతం-జీవితం ఈ రెండింటిని పక్కన పెట్టి తన మీద ఆధారపడిన ఎందరో మంది విద్యార్ధుల జీవితాలలో జ్ఞానజ్యోతులు వెలిగించడానికి తమ జీవితాన్ని దారపోసిన త్యాగ గురువులను తలకెత్తుకొని సమున్నతంగా గౌరవించాలని వందేమాతరం ఫౌండేషన్ సంకల్పించింది....
శతాబ్దాలుగా బానిసత్వం, కడుపేదరికంతో పుట్టెడు బాధలు అనుభవిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగుల బిడ్డలా భావిష్యతుకు ఆరాటపడే గురుతుల్యులైన ఆదర్శ ఉపాద్యాయులను జిల్లాకోక్కరు చొప్పున ఎంపిక చేసి ప్రతిష్టాత్మకమైన రవీంద్ర భారతి వేదికపై ఘన సన్మానంతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల త్యాగనిరతిని సమాజానికి చాటాలన్న తాపత్రయమే ఈ కార్యక్రమ ప్రధాన ఉదేశ్యం...
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March