vandemataram foundation PRERANA -2012

 PRERANA -2012 FOR SSC STUDENTS AT TELKAPALLY, MAHABUBNAGAR




Prerana 2011 held for 10th class students at Tagoor Auditorium, Suryapeta on December 9, 2011. This was a one day programme organized from 2:00 to 5:30 pm.

Total Four hundred 10th Class students from Forty Zilla Parishad High SChools and Government High Schools from Nalgonda District participated .
Around Thirty teachers and Headmasters also took active part. VMF is indeed indebted to Sri NV Gupta, Chairman Santhoshimatha Temple, Sri Gunda Sreedhar, and Sri Machanla Rangaiah. Sri Gandhi, Dist Secretary, Nalgonda Dist.
Resource persons; V.V.S. PRASAD AND HYPNOTIST LINGARAJU

10 వ తరగతి విధ్యర్తులని పరిక్షలకోసం తయారు చేయడం కోసం తెల్కపల్లి మండలంలోని  6 ఉన్నత పాటశాలల విద్యార్థులను ఒక చోట చేర్చి మండల కేంద్రంలోని జడ్ పి హెచ్ ఎస్  తెల్కపల్లిలో ప్రేరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో పరిక్షలకు ఏ విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి అనే విషయంపై డా. శ్రీనాథచారి గారు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన సూచనలు చేసారు. అలాగే జ్ఞాపక శక్తికి సంబందిచి శ్రీ యంఎస్  రెడ్డిగారు పిల్లలకు విలువైన సమాచారాని అందచేసారు. మరియు చదువుకునేటప్పుడు మెదడుని ఎలా మన అదుపులో ఉంచుకోవాలి అనే విషయంపై శ్రీ లింగరాజు గారు తమవైన ప్రత్యెక పద్దతులలో విద్యార్థులలో ధైర్యం నింపారు.

ఈ కార్యక్రమంలో డి యి వో శ్రీ విజయ్ కుమార్ గారు, డిప్యూటి డి యి వో గారు, వందేమాతరం  కార్యదర్శి మాధవ్ గారు, జిల్లా  కార్యదర్శి జగన్ గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు పరిక్షలకు అవసరమయిన మెటిరియాల్ ను పంపిణి చేయడం జరిగింది. మొత్తం 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

పాల్గొన్న పాటశాలలు:  జడ్ పి హెచ్ ఎస్ తెల్కపల్లి, గౌరెడ్డి పల్లి, కర్వాంగ, ఆలేరు, పెద్దూరు, పెద్దపల్లి
మొత్తం విద్యార్థులు 500
కార్యక్రమ స్థలం:
జడ్ పి హెచ్ ఎస్  తెల్కపల్లి
3 comments

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March