Posts

Vandemmataram Foundation : Girl Child Empowerment Orientation for Special Officers of all Kasturba Gandhi Balika Vidyalaya's on Language, Logic, Life Skills

Image
As a part of Girl Child Empowerment & Learning Enhancement Programme- Vandemataram Foundation conducting Orientation for Special Officers of all Kasturba Gandhi Balika Vidyalaya's (KGBV) on Language, Logic, Life Skills in colloboration with School Education Dept.,Telangana State and other ngo's @ Transit Point, Bhongir..






Vandemataram Foundation wishes a Happy and good Performance in Exams to all the students appearing for SSC Board exams #BestWishes

Image
Vandemataram Foundation wishes a Happy and good Performance in Exams to all the students appearing for SSC Board exams


#BestWishes


ప్రతిభ పునాదిపై భవిత ఉగాది! పేద విద్యార్థుల్లో ‘వందేమాతరం’ ఫౌండేషన్‌ చైతన్యం

Image
ప్రతిభ పునాదిపై భవిత ఉగాది!
బడుగు విద్యార్థులకు బంగారు బాట!
పేద విద్యార్థుల్లో ‘వందేమాతరం’ ఫౌండేషన్‌ చైతన్యం
ఉన్నత కొలువులు, చదువులే లక్ష్యంగా యువతకు ప్రేరణ
తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే



అది ఏటా నిర్వహించే శిక్షణ శిబిరం... ఓ యజ్ఞంలా 45 రోజులు...ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రముఖులు... విలువలు నేర్పే విద్యావేత్తలు...సంకల్ప బలాన్నిచ్చే వ్యక్తిత్వ వికాస నిపుణులు... 30 మంది వలంటీర్లు...ఒదిగి కూర్చుని నేర్చుకునే పేద విద్యార్థులు... ఆ కృషి ఫలితం...ఉన్నత కొలువుల అధిరోహణ... ఉన్నత చదువుల అభ్యాసం...ఈ శిక్షణే ఇస్రోలో ఒకరిని శాస్త్రవేత్తగా ఎదిగేంతగా పునాదులు వేసింది...ఇదంతా ‘వందేమాతరం ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ’ పేద విద్యార్థులకు భోజనం, వసతి కల్పించి మరీ అందిస్తున్న ప్రోత్సాహం...
శిక్షణ...ప్రతిభాన్వేషణ: ఆర్థిక స్తోమత లేని పదో తరగతి విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఏటా వందేమాతరం ఫౌండేషన్‌ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. శిక్షణ పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. 2004లో ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీ…

వందేమాతరం ఫౌండేషన్‌ ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు శిక్షణ శిబిరం : ఉన్నత విద్యతోనే విలువ పెరుగుతుంది మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీన

Image
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీన తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: ఉన్నత విద్యతోనే సమాజంలో మన విలువ పెరుగుతుందని, చదువులో రాణించడానికి ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీన అన్నారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని నితిన్‌ భవనంలో వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు నిర్వహించిన 45 రోజుల శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌ ప్రీతిమీన, విద్యావేత్త చుక్కా రామయ్య, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతరం ఫౌండేషన్‌ ఇలాంటి శిబిరాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. విద్యార్థులకు పదోతరగతి దశ ఎంతో కీలకమని, విద్యార్థులు చదువుతోపాటు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలన్నారు. జిల్లాలో 50 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విద్యావేత్త చుక్కా రామయ్య ప్రసంగిస్తూ.. తన జీవితం మొత్తం విద్యార్థులకే అంకితమని, ప్రభుత్వ పాఠశ…

Vandemataram Foundation SSC Examinations 45 Days Preparation Camp for Govt. School Students - Closing Ceremony

Image
Vandemataram Foundation SSC Examinations 45 Days Preparation Camp for Govt. School Students - Closing Ceremony @ Nitin Bhavan, Thorrur - Print Media






Prof.Haragopal & Dr. Chukka Ramaiah Visit to Vandemataram Foundation SSC Examinations Preparation Camp

Image
Prof.Haragopal garu, (TISS, Human Rights Activist, Political Scientist) and Dr. Chukka Ramaiah garu (Educationist, Former MLC) Visit to Vandemataram Foundation SSC Examinations Preparation Camp @ Nitin Bhavan, Thorrur - Mahabubabad Dist.



వందేమాతరం ఫౌండేషన్‌ టాలెంట్‌ టెస్టు

- 5 తేదీన పదో తరగతి విద్యార్థులకు పరీక్ష
- ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి 'అక్షరవనంలో' ప్రత్యేక శిక్షణ
నవతెలంగాణ - అలంపూర్‌
ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 5న టాలెంట్‌ టెస్టు నిర్వహి స్తున్నామని జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు కె. చిన్నయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షను ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు పరీక్ష కోసం రూ. 15 ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుందన్నారు. నియో జకవర్గం టాపర్‌కు హైదరాబాద్‌లో ఉచిత విమానయానం ఒక మోడ్రన్‌ సైకిల్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ముగ్గురు టాపర్లకు ప్రత్యేక బహుమ తులు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 200 మంది విద్యార్థులను ఎంపిక చేసి అక్షరవనంలో భోజనం, వసతి కల్పించి 35 రోజుల పాటు వార్షిక పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. మిగతా వివరాల కోసం సెల్‌ నెం : 9…