వందేమాతరం నిర్వహిస్తున్న అనాధ/పేద విద్యార్థుల నిలయమయిన
ప్రజ్ఞాధామంనకు భవనాన్ని ఇచ్చిన డాక్టర్ తులసమ్మ పుట్టిన రోజును డిసెంబర్
31 రాత్రి విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో
పాల్గొన వక్తలు అనాధ పేద విద్యార్థుల కోసం కృషిచేస్తున్న సేవలను
కొనియాడారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు, కామేశ్వరవుగారు,
డాక్టర్ జగన్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Vandemataram foundation celebrates Dr. Thulasamma (Pragnadhamam building donor) birthday on December 31st at Pragnadhamam
0 comments:
Post a Comment